YS Jagan Biopic: సీఎం జగన్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దం… ( వీడియో )
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సెన్సేషనల్ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్తానాన్ని ‘యాత్ర’ మూవీగా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు మహి.వి. రాఘవ్ ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగానే నటీనటుల ఎంపిక దాదాపుగా ఫైనల్ అయినట్లు సమాచారం. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నాడని టాక్.
మరిన్ని ఇక్కడ చూడండి: Team India: శ్రీలంక స్విమ్మింగ్ పూల్‌లో టీమిండియా.. ఫుల్ ఎంజాయ్… ( వీడియో )
2 నిమిషాల్లో 8 సార్లు రంగులు మార్చిన ఊసరవెల్లి..!! ఫిదా అవుతున్న నెటిజన్లు… వీడియో వైరల్…
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
