టీకా కోసం తోపులాట…అంత రచ్చ రచ్చ..ఇలాఐతే థర్డ్ వేవ్ కాదు.. ఎన్ని వేవులైన వస్తాయంటూ కామెంట్లు:vaccine centre video.
టీకా వేసే సెంటర్ లో థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం జరుగుతున్న తొక్కిసలాటలా మహమ్మారి పంజా నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ వేయించుకోడానికి ఇలా తండోపతండాలుగా తరలివచ్చారు.మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సాసర్ మండలంలోని లోధిఖేడ గ్రామంలో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆరోగ్యానికి ఔషధం లా తెల్ల మిరియాలు..! నల్ల వాటికంటే కంటే తెల్ల మిరియాలు ద్వారానే ఎన్నో లాభాలు..:White Pepper video.
రంగంలోకి దిగిన ‘ఎఫ్ 3’ టీమ్..! మెల్లగా నవ్వులు మొదలు సెట్ లో సందడే సందడి:F3 Movie video.
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
