CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదగా స్టాఫ్ నర్స్‌లకు నియామక పత్రాలు.. లైవ్ వీడియో
కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర జరగనుంది. కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బి స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమం కోసం అధికార యంత్రంగం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 ఏళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ … అనేక కారణాలతో స్టాఫ్ నర్స్ భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది. ఇటీవల స్టాఫ్ నర్స్‌ల మెరిట్ లిస్ట్ ప్రకటించిన సర్కారు… నేడు స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించనుంది.

Published on: Jan 31, 2024 04:26 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం