CM KCR Public Meeting: యాదాద్రి లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
తెలంగాణ అన్ని రంగాల్లోనూ నెంబర్1గా దూసుకుపోతోందని చెప్పారు CM కేసీఆర్. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయని అన్నారు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి.
Published on: Feb 12, 2022 04:45 PM
వైరల్ వీడియోలు
Latest Videos