CM KCR:  బీజేపీ కుట్రను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాం.. ప్రభుత్వాలను కూల్చి ఏం సాధించాలనుకుంటున్నారు..

CM KCR: బీజేపీ కుట్రను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాం.. ప్రభుత్వాలను కూల్చి ఏం సాధించాలనుకుంటున్నారు..

Ravi Kiran

|

Updated on: Nov 03, 2022 | 9:06 PM

మునుగోడు బైపోల్‌లో టీఆర్‌ఎస్‌ అక్రమాలంటూ బీజేపీ విమర్శలు. ప్రభుత్వం, పోలీసులు, ఈసీపైనా బండి సంజయ్ ఆరోపణలు.



మునుగోడు బైపోల్‌లో టీఆర్‌ఎస్‌ అక్రమాలంటూ బీజేపీ విమర్శలు. ప్రభుత్వం, పోలీసులు, ఈసీపైనా బండి సంజయ్ ఆరోపణలు. పోలింగ్ ముగియడంతో నేరుగా రంగంలోకి సీఎం కేసీఆర్‌. బీజేపీ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇవ్వబోతున్నారా? మద్యం, నగదు, అధికార దుర్వినియోగం ఆరోపణలకు సమాధానాలు రాబోతున్నాయా? మునుగోడు పోలింగ్‌ సరళిపై కేసీఆర్ దగ్గర పక్కా సమాచారం. ఆ వివరాలతో పాటు అన్ని విమర్శలకూ సమాధానం చెప్పే పనిలో సీఎం

Published on: Nov 03, 2022 08:02 PM