CM KCR Live: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్..

| Edited By: Ravi Kiran

Oct 27, 2023 | 4:00 PM

సీఎం కేసీఆర్ రెండో విడత సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నిపుతున్నారు. ప్రతీరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. గడిచిన పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. ఆగం కావొద్దని.. అలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు.

సీఎం కేసీఆర్ రెండో విడత సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నిపుతున్నారు. ప్రతీరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. గడిచిన పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. ఆగం కావొద్దని.. అలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, వర్ధన్నపేట నియోజవర్గాల్లో ప్రజా ఆశ్వీర్వాద సభలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 27, 2023 03:31 PM