Amit Shah Live: అధికారమే లక్ష్యంగా కమలం.. బీజేపీ జనగర్జన సభలో అమిత్ షా..

Amit Shah Live: అధికారమే లక్ష్యంగా కమలం.. బీజేపీ జనగర్జన సభలో అమిత్ షా..

Anil kumar poka

|

Updated on: Oct 27, 2023 | 4:28 PM

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. శుక్రవారం సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొంటారు. అయితే.. ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌తో అసంతృప్తి గురైన నేతలతో అమిత్‌ షా మాట్లాడతారా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. శుక్రవారం సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొంటారు. అయితే.. ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌తో అసంతృప్తి గురైన నేతలతో అమిత్‌ షా మాట్లాడతారా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సూర్యాపేట బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 27, 2023 03:45 PM