CM KCR: అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ పై KCR కసరత్తు.. తెలంగాణ పాలిటిక్స్ లో రసాభాసా..

CM KCR: అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ పై KCR కసరత్తు.. తెలంగాణ పాలిటిక్స్ లో రసాభాసా..

Anil kumar poka

|

Updated on: Aug 12, 2023 | 9:10 PM

సీఎం కేసీఆర్‌.. రూటే సెపరేటు!. రాజకీయాల్లో ఆయన చతురత.. ఎప్పటికీ ఆశ్చర్యమే..! పాలన అయినా, ఎన్నికల వ్యూహాలైనా ఆయన దూకుడే వేరు!. ప్రత్యర్ధులకు అందని రీతిలో ఎత్తులు వేయడం.. ప్రజల నాడీ పట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా..! ముఖ్యంగా పొలిటికల్ స్ట్రాటజీస్‌లో.. ఎన్నో మైళ్ల ముందుంటారు కేసీఆర్. ఈ సారి కూడా అదే స్పీడ్ కొనసాగిస్తున్నారాయన.

సీఎం కేసీఆర్‌.. రూటే సెపరేటు!. రాజకీయాల్లో ఆయన చతురత.. ఎప్పటికీ ఆశ్చర్యమే..! పాలన అయినా, ఎన్నికల వ్యూహాలైనా ఆయన దూకుడే వేరు!. ప్రత్యర్ధులకు అందని రీతిలో ఎత్తులు వేయడం.. ప్రజల నాడీ పట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా..! ముఖ్యంగా పొలిటికల్ స్ట్రాటజీస్‌లో.. ఎన్నో మైళ్ల ముందుంటారు కేసీఆర్. ఈ సారి కూడా అదే స్పీడ్ కొనసాగిస్తున్నారాయన. గడిచిన రెండు ఎన్నికల్లో ప్రత్యర్ధులకు దిమ్మ తిరిగే కిక్ ఇచ్చిన కారు సారు.. ఈ ఎన్నికల్లోనూ అదే బాటలో వెళ్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపికలో తలలు బాదుకుంటుంటే.. ఒకేసారి లిస్ట్‌ ప్రకటించడం కేసీఆర్‌ స్టైల్‌!. అది కూడా ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్ కంటే ముందే!. 2014లో అదే చేశారు, 2018లోనూ అలాగే చేశారు, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు!. ఎస్‌, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్ధుల్ని ప్రకటించబోతున్నారు కేసీఆర్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...