YS Sharmila: ఢిల్లీ డీల్ సెట్ సెట్ అయిందా..? తెలంగాణ కాంగ్రెస్ కు పొత్తు కుదరదా..

YS Sharmila: ఢిల్లీ డీల్ సెట్ సెట్ అయిందా..? తెలంగాణ కాంగ్రెస్ కు పొత్తు కుదరదా..

Anil kumar poka

|

Updated on: Aug 12, 2023 | 9:46 PM

కాంగ్రెస్‌ పార్టీలో YSRTP విలీనంపై ఢిల్లీలో డీల్‌ ఓకే అయిందా.. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లిన షర్మిల కాంగ్రెస్‌ అగ్రనేతలతో ఏఏ అంశాలపై చర్చించారు.. కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై షర్మిల షరతులు పెట్టారా.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. YSRTP విలీనంపై షర్మిల షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని .. TPCCలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని..

కాంగ్రెస్‌ పార్టీలో YSRTP విలీనంపై ఢిల్లీలో డీల్‌ ఓకే అయిందా.. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లిన షర్మిల కాంగ్రెస్‌ అగ్రనేతలతో ఏఏ అంశాలపై చర్చించారు.. కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై షర్మిల షరతులు పెట్టారా.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. YSRTP విలీనంపై షర్మిల షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని .. TPCCలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇన్వాల్వ్‌ చేయొద్దని కండిషన్స్‌ పెట్టినట్టు సమాచారం. ఈ అంశాలపై కాంగ్రెస్‌ అగ్రనేతల నుంచి ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. అందుకే పార్టీ విలీనం విషయంలో ఇప్పటివరకు జరిగిన చర్చలపై షర్మిల క్లారిటీ ఇవ్వట్లేదని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లిన షర్మిల.. పార్టీ విలీనంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చించారు. కాంగ్రెస్‌లో చేరిక, పార్టీ విలీనం, వచ్చే ఎన్నికల్లో పోటీపైనా చర్చించారని సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...