Nara Lokesh: పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర.. జెండాలపై అభ్యంతరం.. వీడియో.
పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయింది టీడీపి నేత నారా లోకేష్ పాదయాత్ర. పెదకూరపాడు నియోజకవర్గంలోని లగడపాడులో ఆయన యాత్ర సందర్భంగా స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలను నిలబడగా, టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగినట్టైంది. యువగళం పేరుతో లోకేష్ ఈ యాత్ర చేపడుతున్నారు.
పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయింది టీడీపి నేత నారా లోకేష్ పాదయాత్ర. పెదకూరపాడు నియోజకవర్గంలోని లగడపాడులో ఆయన యాత్ర సందర్భంగా స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలను నిలబడగా, టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగినట్టైంది. యువగళం పేరుతో లోకేష్ ఈ యాత్ర చేపడుతున్నారు. ఆయన యాత్ర 182వ రోజుకు చేరుకుంది. అమరావతి, తాడికొండలోకి ఇవాళ ఆయన ఎంట్రీ ఇస్తారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా పాదయాత్రలో భాగస్వామి కానున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

