ఆఖరి ఘట్టానికి మరో 8 రోజులు మిగిలి ఉన్నాయి.. దానికి తగ్గట్టుగానే గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రచార పర్వంలో జోరు పెంచారు. అనుకున్నట్టుగానే ప్రతీ రోజూ 4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరిస్తూ.. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ, బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించారు సీఎం కేసీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దున్న ఖరీదు రూ.11 కోట్లు !! అంత రేటు ఎందుకంటే ??
ఏమి ఇకమత్‌రా బాబోయ్.. చిన్న టెట్రా ప్యాక్ తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్
ఇజ్రాయెల్ నౌకను ఇలా హైజాక్ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్
రన్‌వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్ తిన్న స్థానికులు