CM KCR Public Meeting: బాసర ఆలయాన్ని పునఃనిర్మిస్తాం.. నిర్మల్ సభలో కేసీఆర్..
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో 56 కోట్లతో ఈ కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. సుమారు 16 ఎకరాల్లో జీ ప్లస్ టు విధానంలో..
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో 56 కోట్లతో ఈ కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. సుమారు 16 ఎకరాల్లో జీ ప్లస్ టు విధానంలో దీనిని నిర్మించారు. దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించారు. కొండాపూర్ వద్ద నిర్మించిన BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Published on: Jun 04, 2023 05:25 PM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

