CM Jagan Birthday: సీఎం జగన్‌ బర్త్‌డే సందర్భంగ ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్‌తో జగన్ ముఖ చిత్రం వీడియో

| Edited By: Anil kumar poka

Dec 21, 2021 | 12:16 PM

రేపు ఏపీ సీఎం జగన్‌ బర్త్‌డే. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. వినూత్న రీతిలో జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

YouTube video player

రేపు ఏపీ సీఎం జగన్‌ బర్త్‌డే. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. వినూత్న రీతిలో జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్‌తో జగన్ ముఖ చిత్రాన్ని రూపొందించారు. వందల అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2D ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో దీన్ని ఏర్పాటు చేశారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పదిరోజులుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

నొప్పిలేకుండా నిమిషంలోనే చావు !! ఆమోదం తెలిపిన స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం !! వీడియో

అక్కడ చెట్లను తొలగించేవారికి బహుమతులు !! భయపెడుతున్న చెట్లు !! వీడియో

Viral Video: స్టేజ్‌పైనే డ్రెస్సులు మార్చేస్తూ యువతి !! అందరూ చూస్తుండగానే !! వీడియో

Viral Video: ఉడుముకు మోడ్రన్‌ డ్రెస్‌లు, తొండకు టోపీలు !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు !! వీడియో

Viral Video: పులివెందులలో వింత !! నాలుగు కాళ్లతో కోడిపిల్ల !! వీడియో

Published on: Dec 20, 2021 06:49 PM