నొప్పిలేకుండా నిమిషంలోనే చావు !! ఆమోదం తెలిపిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం !! వీడియో
ఎలాంటి ఇబ్బంది, బాధ లేకుండా చావు వస్తే.. అంతకంటే అదృష్టం ఏమైన ఉంటుందా.? ఇలాంటి మాటలు మన నిజ జీవితంలో తరుచూ వింటుంటాం.
ఎలాంటి ఇబ్బంది, బాధ లేకుండా చావు వస్తే.. అంతకంటే అదృష్టం ఏమైన ఉంటుందా.? ఇలాంటి మాటలు మన నిజ జీవితంలో తరుచూ వింటుంటాం. నొప్పి తెలియకుండా, అనాయాస చావును ప్రసాదించాలని కోరుకునే వారు కూడా చాలానే ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసమే.. వినూత్న నిర్ణయం తీసుకుంది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. కోరుకున్న సమయానికి ఎలాంటి ఇబ్బంది, బాధ లేకుండా,. నిమిషంలో చనిపోవాలి అని అనుకునేవారికే కోసం ఓ మెషిన్ కనిపెట్టారు. నిమిషం వ్యవధిలో నొప్పి తెలియకుండానే చంపేసే యంత్రమే సూసైడ్ మెషీన్. దీన్ని సార్కో అని కూడా పిలుస్తారు. శవపేటిక తరహాలో ఉండే ఆ యంత్రంలోకి వెళ్లి పడుకుంటే చాలు.. నిమిషం గడువకముందే మరణిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అక్కడ చెట్లను తొలగించేవారికి బహుమతులు !! భయపెడుతున్న చెట్లు !! వీడియో
Viral Video: స్టేజ్‌పైనే డ్రెస్సులు మార్చేస్తూ యువతి !! అందరూ చూస్తుండగానే !! వీడియో
Viral Video: ఉడుముకు మోడ్రన్ డ్రెస్‌లు, తొండకు టోపీలు !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు !! వీడియో
Viral Video: పులివెందులలో వింత !! నాలుగు కాళ్లతో కోడిపిల్ల !! వీడియో
New WhatsApp Tricks and Tips: ఈ వాట్సప్ టిప్స్ మిస్ అవకండి !! వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

