అక్కడ చెట్లను తొలగించేవారికి బహుమతులు !! భయపెడుతున్న చెట్లు !! వీడియో
ప్రజలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్న ఈ చెట్లు కాల్లెరీ జాతికి చెందిన పియర్ చెట్లు. ఈ చెట్లు పెరిగాక తెల్లటి అందమైన పూలు పూస్తాయి.
ప్రజలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్న ఈ చెట్లు కాల్లెరీ జాతికి చెందిన పియర్ చెట్లు. ఈ చెట్లు పెరిగాక తెల్లటి అందమైన పూలు పూస్తాయి. అయితే అందమైన ఆ పూలు అత్యంత దారుణంగా కంపు కొడతాయి. కుళ్లిన చేపలాంటి దుర్వాసన వెదజల్లుతాయి. దాంతో ఇక్కడి జనం నరకం చూస్తున్నారు. ఈ చెట్లపై సౌత్ కరోలినా అటవీ సంఘం… ఓ రివార్డ్ కూడా ప్రకటించింది. ఎవరైనా ఒక కాల్లెరీ పియర్ చెట్టును తొలగిస్తే… దానికి బదులుగా ఐదు కొత్త చెట్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయినా సరే ఆ చెట్లను పెంచుకుంటున్న వాళ్లు వాటిని తొలగించట్లేదు. ఆ చుట్టుపక్కల వాళ్లకు మాత్రం అవి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అసలు ఆ చెట్లు అమెరికాలో పుట్టినవి కావట. 1900 సంవత్సరాల్లో ఆసియా దేశాల నుంచి ఆ మొక్కలను కొందరు అమెరికాకి తెచ్చారట. తెల్లటి పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెట్లు అమెరికాలో చాలా రాష్ట్రాల్లో విస్తరించాయట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: స్టేజ్‌పైనే డ్రెస్సులు మార్చేస్తూ యువతి !! అందరూ చూస్తుండగానే !! వీడియో
Viral Video: ఉడుముకు మోడ్రన్ డ్రెస్‌లు, తొండకు టోపీలు !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు !! వీడియో
Viral Video: పులివెందులలో వింత !! నాలుగు కాళ్లతో కోడిపిల్ల !! వీడియో
New WhatsApp Tricks and Tips: ఈ వాట్సప్ టిప్స్ మిస్ అవకండి !! వీడియో
Bigg Boss 5 Winner: బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ.. లైవ్ వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

