Viral Video: పులివెందులలో వింత !! నాలుగు కాళ్లతో కోడిపిల్ల !! వీడియో
సాధారణంగా కోళ్లకు రెండే కాళ్లు ఉంటాయి. అయితే ఏపీలోని కడప జిల్లా పులివెందులలో మాత్రం నాలుగు కాళ్లతో కోడిపిల్ల పుట్టింది. ప్రకృతి విరుద్దంగా, వింతగా నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్లను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.
సాధారణంగా కోళ్లకు రెండే కాళ్లు ఉంటాయి. అయితే ఏపీలోని కడప జిల్లా పులివెందులలో మాత్రం నాలుగు కాళ్లతో కోడిపిల్ల పుట్టింది. ప్రకృతి విరుద్దంగా, వింతగా నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్లను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. పులివెందులలోని నగరిగుట్టలో రామాలయం సమీపంలో ఈ వింత కోడిపిల్ల జన్మించింది. అయితే, అదనంగా వచ్చిన రెండు కాళ్లు ఎక్కువ పొడవు కలిగి ఉన్నాయి..దాంతో ఆ కోడిపిల్ల బరువు మోయలేక పోతోంది..నడిచేందుకు కూడా అది ఇబ్బంది పడుతోంది. జన్యుపరమైన లోపాల కారణంగా ఈ కోడి పిల్లకు నాలుగు కాళ్లు వచ్చాయని పశు సంవర్దక శాఖ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
New WhatsApp Tricks and Tips: ఈ వాట్సప్ టిప్స్ మిస్ అవకండి !! వీడియో
Bigg Boss 5 Winner: బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ.. లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

