TDP vs YCP: జగన్ ఎన్ని జన్మలెత్తినా కుప్పంలో వైసీపీ గెలవదు : చంద్రబాబు .ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు నిరసన..
సీఎం జగన్ ఎన్ని జన్మలెత్తినా కుప్పంలో వైసీపీ గెలవదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో..
సీఎం జగన్ ఎన్ని జన్మలెత్తినా కుప్పంలో వైసీపీ గెలవదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని వ్యాఖ్యానించారు. టీడీపీ గెలవకపోతే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లేనన్నారు. ఇదేం ఖర్మ పేరుతో వైసీపీపై నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు చంద్రబాబు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 19, 2022 03:50 PM
వైరల్ వీడియోలు
Latest Videos