Chandrababu: చంద్రబాబుకు బెయిల్ మంజూరు.. సాయంత్రం విడుదలయ్యే అవకాశం..(వీడియో)

Edited By:

Updated on: Oct 31, 2023 | 11:19 AM

స్కిల్‌ కేసులో తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ లభించింది. నాలుగు వారాలు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోరారు చంద్రబాబు. సరిగ్గా 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్నారు. స్కిల్ స్కామ్‌లో సెప్టెంబర్‌ 9న చంద్రబాబు అరెస్టు అయ్యారు. సెప్టెంబర్‌ 10న రాజమండ్రి జైలుకు వచ్చారు చంద్రబాబు.

Published on: Oct 31, 2023 10:53 AM