Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Burning Topic LIVE : భరత్ అనే నేను... ఒట్టేసి చెప్తున్నా! |కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ఎంపీలు..(వీడియో)

Burning Topic LIVE : భరత్ అనే నేను… ఒట్టేసి చెప్తున్నా! |కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ఎంపీలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 04, 2021 | 9:21 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. నాలుగో తేదీన 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై ఉభయ సభల్లోనూ దుమారం రేగుతోంది. అధికార పక్షం, విపక్షాలు తమ తమ వైఖరిపైనే నిలుస్తున్నాయి.