Burning Topic: యహీ హై మేరా అడ్డా | ఆ 20 నిమిషాలు లబ్ డబ్.. ప్రధాని భద్రతలో బయటపడ్డ లోపాలు..(వీడియో)

Burning Topic: యహీ హై మేరా అడ్డా | ఆ 20 నిమిషాలు లబ్ డబ్.. ప్రధాని భద్రతలో బయటపడ్డ లోపాలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 06, 2022 | 9:13 AM

ప్రధానమంత్రి రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన భద్రతా ఏ విధంగా ఉంటుంది.? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి..? పూర్తి భద్రతా ప్రోటోకాల్ ఏం చెబుతోంది.. ప్రధాని మోదీ కాన్వాయ్‌ ఎలాంటి సెక్యూరిటీ మధ్య నడుస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..