BJP Somu Veerraju: ఒక్క ఆఫర్.. నేషనల్ లెవెల్ లో వైరల్.. ఓ రేంజ్ లో ట్రోల్స్ ఎదుర్కుంటున్న సోము..(వీడియో)
ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు చేసిన లిక్కర్ కామెంట్.. సోము వీర్రాజు నిన్న సభలో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 75కే చీప్ లిక్కర్. ఆదాయం ఇంకా బాగుంటే 50 రూపాయలకి తగ్గిస్తాం అంటూ హామీనిచ్చారు.
Published on: Dec 29, 2021 03:55 PM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

