Hyderabad Minor Girl Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. సంచలన వీడియో బయటపెట్టిన రఘునందన రావు
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు.. టోటల్‌గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. రేప్ ఘటనను నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లు నిన్న ఆందోళనకు దిగాయి. ఇవాళ జనసేన కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది.
జూబ్లీహిల్స్‌లో బాలిక రేప్ కేసులో కొన్ని ఫోటోలను, ఒక వీడియోను బయటపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఆ రోజు రెడ్ కలర్ బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను మీడియాకు చూపించారు. ఆ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని, అయినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసుల విచారణపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు రఘునందన్‌రావు.
Published on: Jun 04, 2022 12:26 PM
వైరల్ వీడియోలు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

