JP Nadda on YSRCP govt: ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది.. పోలీస్ వ్యవస్ధ పనిచేయడం లేదు..: జేపీ నడ్డా.
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఏపీలో ల్యాండ్, లిక్కర్ స్కామ్‌లు నడుస్తున్నాయని, రాష్ట్రంలో జరిగేవన్నీ స్కామ్‌లే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతికి ఫౌండేషన్ మోదీ వేస్తే..,
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఏపీలో ల్యాండ్, లిక్కర్ స్కామ్‌లు నడుస్తున్నాయని, రాష్ట్రంలో జరిగేవన్నీ స్కామ్‌లే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతికి ఫౌండేషన్ మోదీ వేస్తే, ఇక్కడ ఏమీ జరగడంలేదన్నారు.రాష్ర్టంలో అరాచకం రాజ్యమేలుతోందని, పోలీస్ వ్యవస్ధ పనిచేయడం లేదని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వంపై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఏపీలో జరిగేవన్నీ స్కాములే అని ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

