Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో )

Phani CH

|

Updated on: May 20, 2021 | 1:09 PM

ఎంపీ జనార్ధన్ మిశ్రా క్వారంటైన్‌లోని టాయిలెట్ శుభ్రంచేశారు. ఆయ‌న త‌న చేతులతో ఈ ప‌ని చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.