Bandi Sanjay: అమెరికాలో ఫుట్‌బాల్ ఆడేస్తున్న బండిసంజయ్.. వీడియో వైరల్..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన అగ్రరాజ్యం వెళ్లారు. అప్పటి నుంచి సంజయ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఆత్మీయ సదస్సుల్లో పాల్గొన్నారు. తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతున్నారు.అమెరికా వెళ్లినప్పటి నుంచి బిజీబిజీగా ఉన్న బండి సంజయ్ కాసేపు సేద తీరారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన అగ్రరాజ్యం వెళ్లారు. అప్పటి నుంచి సంజయ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఆత్మీయ సదస్సుల్లో పాల్గొన్నారు. తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతున్నారు. అమెరికా వెళ్లినప్పటి నుంచి బిజీబిజీగా ఉన్న బండి సంజయ్ కాసేపు సేద తీరారు. ఓ చిన్న పిల్లాడితో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. మైదానంలో తన ఫుట్ బాల్ నైపుణ్యాలు చూపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సంజయ్ సోషల్‌మీడియా ఎక్స్ లో షేర్ చేశారు. ఈ నెల 10న సంజయ్ తన పర్యటనను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి రానున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..