BJP in AP Politics: ఢిల్లీ టూ ఏపీ..! ఏపీపై ఫోకస్ పెంచిన కమలనాథులు..

BJP in AP Politics: ఢిల్లీ టూ ఏపీ..! ఏపీపై ఫోకస్ పెంచిన కమలనాథులు..

Anil kumar poka

|

Updated on: Jun 11, 2023 | 9:07 AM

ప్రధాని మోదీ హయాంలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం.. ఏపీలోని శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరిగింది. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

ప్రధాని మోదీ హయాంలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం.. ఏపీలోని శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరిగింది. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర నేతలు సోమువీర్రాజు, కిరణ్‌కుమార్‌ రెడ్డి, సీఎం రమేష్, జీవీఎల్‌ నరసింహా రావు, పురందేశ్వరి, సుజనా చౌదరి, విష్ణువర్ధన రెడ్డి తదితరులు ఈ సభకు హాజరయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!