Big News Big Debate: కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??

Big News Big Debate: కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??

Phani CH

|

Updated on: Apr 19, 2024 | 7:54 PM

మరోసారి బీఫామ్‌లు ఇస్తున్న సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేతలు బాధపడుతున్నారని.. తమతో టచ్‌లోకి వచ్చారని బాంబ్ పేల్చారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాధించటం కష్టమేనంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వంద మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగానే… సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని... అలాంటిది మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా..

మరోసారి బీఫామ్‌లు ఇస్తున్న సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేతలు బాధపడుతున్నారని.. తమతో టచ్‌లోకి వచ్చారని బాంబ్ పేల్చారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాధించటం కష్టమేనంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వంద మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగానే… సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని… అలాంటిది మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా.. అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నాయకుడు తనని సంప్రదించారని… ఇరవై మందితో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలతో చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఈ కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. BRS ఎమ్మెల్యేల చేరికల అంశాన్ని ప్రస్తావిస్తూ మీ పార్టీలో ఎంతమంది మిగులుతారో లెక్కబెట్టుకో అంటూ కేసీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు రేవంత్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం.. మండిపడుతున్న జనం

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు అలెర్ట్.. ఈ ఆదివారం షాపులు బంద్

దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

Published on: Apr 19, 2024 07:01 PM