Big News Big Debate: టీ కాంగ్రెస్‌లో తుఫాన్.. లైవ్ వీడియో
టీకాంగ్రెస్‌లో కుంపట్లు రాజుకున్నాయి.. కోవర్టులకే హైకమాండ్ మద్దతు ఇస్తోందన్నారు రాజనర్సింహ.. పార్టీలో కోవర్టిజమనే కొత్త రోగం మొదలైందన్నారు.. కమిటీలపై హైకమాండ్‌ను.. కలిసేందుకు సిద్ధమవుతున్నారు అసంతృప్తులు.. తాజా వ్యవహారంపై మాణిక్కం ఠాగూర్ ఆరా తీస్తున్నారు
Published on: Dec 13, 2022 07:09 PM
వైరల్ వీడియోలు
Latest Videos