Pawan Kalyan Varahi Vehicle: మనల్ని ఎవడ్రా ఆపేది.. TS రిజిస్ట్రేషన్ వారాహి వెహికల్ ఏపీలో అడుగు పెడితే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార వాహనం చుట్టూ రాజకీయం కంటిన్యూ అవుతోంది. ఆర్మీ వాడే ఆలివ్ గ్రీన్ కలర్‌ను ప్రచార వాహనానికి ఎలా వాడతారంటూ అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో దానిపై ఒక క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రవాణా శాఖ.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార వాహనం చుట్టూ రాజకీయం కంటిన్యూ అవుతోంది. ఆర్మీ వాడే ఆలివ్ గ్రీన్ కలర్‌ను ప్రచార వాహనానికి ఎలా వాడతారంటూ అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో దానిపై ఒక క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రవాణా శాఖ. అది ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అని స్పష్టం చేస్తూ రిజిస్ట్రేషన్‌కు ఓకే చేసింది. టు ది హ్యాండ్స్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో RTA అధికారులు TS 13 EX 8384 నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేశారు. వాహనం కలర్‌ను ఎమరాల్డ్ గ్రీన్‌గా పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
Published on: Dec 13, 2022 08:55 AM
వైరల్ వీడియోలు
Latest Videos