Big News Big Debate: కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభంపై కొనసాగుతున్న రచ్చ.. బీజేపీపై ప్రతిపక్షాల ముప్పేట దాడి.. లైవ్ వీడియో

Updated on: May 25, 2023 | 7:00 PM

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దేవాలయం లాంటి సరికొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పార్టీలకతీతంగా దేశమంతా పండగలా జరగాల్సిన ఈ వేడుకపైనా రాజకీయ బేధాభిప్రాయాలు భగ్గుమన్నాయి. రాష్ట్రపతి ఉండగా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఏంటని..

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దేవాలయం లాంటి సరికొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పార్టీలకతీతంగా దేశమంతా పండగలా జరగాల్సిన ఈ వేడుకపైనా రాజకీయ బేధాభిప్రాయాలు భగ్గుమన్నాయి. రాష్ట్రపతి ఉండగా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించాయి కూడా.. అయితే చరిత్ర మరిచిపోయి ప్రజాస్వామ్య విలువలు లేకుండా విపక్షాలు బాయ్‌ కాట్‌ చేస్తున్నాయని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటోంది ప్రభుత్వం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిచ్ గా కార్ లో వచ్చాడు.. వాకింగ్ చేస్తున్న మహిళను ??

Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు

Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!

Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!

బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్