TS Eamcet Results 2023 Live: తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విదుదల.. ఇలా చూడండి.

TS Eamcet Results 2023 Live: తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విదుదల.. ఇలా చూడండి.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2023 | 9:52 AM

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు ఈ రోజు (మే 25) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఎంసెట్‌ ఛైర్మన్‌ కట్టా నర్సింహారెడ్డి ప్రకటించారు.

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు ఈ రోజు (మే 25) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఎంసెట్‌ ఛైర్మన్‌ కట్టా నర్సింహారెడ్డి ప్రకటించారు. తొలుత ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని అధికారులు మంగళవారం ప్రకటించినప్పటికీ.. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ఉండటం, దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయంలో మార్పు చేసినట్లు వారు తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ www.eamcet.tsche.ac.in, https://tv9telugu.com/లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Published on: May 25, 2023 09:28 AM