Big News Big Debate: ఏపీలో రాజకీయపార్టీల తలరాతలు మార్చేశక్తి ఉంది బీసీలదేనా ??
1.15 నిమిషాలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నభోజనం చేశారు.
1.15 నిమిషాలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నభోజనం చేశారు. ఆపై జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక సభానంతరం జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. ఏపీలో బీసీ ఛాంపియన్ రేస్ బీకరంగా నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో మెజార్టీ ఓటుబ్యాంకుగా ఉన్న ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి రాజకీయపార్టీలు. ఇప్పటికే ఏలూరులో బీజేపీ బీసీ సదస్సు నిర్వహించగా.. అధికార పార్టీ వైసీపీ బెజవాడలో జయహో బీసీ అంటూ భారీ బహిరంగసభతో సత్తా చాటింది. బీసీలకు అన్యాయం చేసిందే వైసీపీ అంటూ తెలుగుదేశం మూడు రోజుల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరిత్ర తిరగరాసిన రోజుకు19 ఏళ్లు పూర్తి..
ప్రౌండ్ మూమెంట్.. RRRకు మరో ఇంటర్నేషనల్ అవార్డు !!
Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ కామెంట్స్.. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లుదు అంటూ.. !!
బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..
Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్