News Watch LIVE : మేకిన్ ఇండియా ఉత్త మాటేనా? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
ఈ 8 ఏళ్ల పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే ... కేంద్రంలోని మోదీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు CM కేసీఆర్. మోదీ సర్కారు విధానాలు, సంక్షేమపథకాలను తనదైన శైలిలో ఎండగట్టారు.!
ఈ 8 ఏళ్ల పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే … కేంద్రంలోని మోదీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు CM కేసీఆర్. మోదీ సర్కారు విధానాలు, సంక్షేమపథకాలను తనదైన శైలిలో ఎండగట్టారు.! మేకిన్ ఇండియా నుంచి మొదలుపెడితే NPAల రద్దు, LIC అమ్మకం, పరిశ్రమల మూత వరకు తీవ్ర విమర్శలు చేశారు. చర్చకు నేను సిద్ధం .. మీలో ఎవరైనా వస్తారా అంటూ సవాల్ విసిరారు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే.. దేశం మరో 100 సంవత్సరాలు వెనక్కిపోతుందని హెచ్చరించారు CM కేసీఆర్. ఊరూరికీ ఓ చైనా బజార్ రావడమేనా మేక్‌ఇన్ ఇండియా అని ప్రశ్నించారు CM కేసీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bandla Ganesh: వరుస సినిమాలు ప్రకటిస్తున్న పవన్.. ఈ భక్తుడికి ఛాన్స్ ఇచ్చేదెప్పుడో..
ఈ ఆటో డ్రైవర్ దిమాగ్ కు దండం పెట్టాల్సిందే.. ప్యాసింజర్ కే ముచ్చెమటలు పట్టించాడు
పంజాబ్ అమృత్‌సర్‌లో సినిమాను తలపించే సీన్.. దొంగ…పోలీస్..పరుగో పరుగు..
ఎలిఫెంట్ రెస్టారెంట్.. పసందైన విందు రెడీ !!
పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!