Bandla Ganesh: వరుస సినిమాలు ప్రకటిస్తున్న పవన్.. ఈ భక్తుడికి ఛాన్స్ ఇచ్చేదెప్పుడో..
తెల్లారినప్పటి నుంచి పడుకునే వరకు నా దేవుడు.. నా దేవుడు అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి బండ్ల గణేష్ నానా తంటాలు పడుతుంటారు. ఆ దేవుడే ఈ భక్తుడికి ప్రతీసారి బిస్కెట్ ఇస్తున్నారు.
తెల్లారినప్పటి నుంచి పడుకునే వరకు నా దేవుడు.. నా దేవుడు అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి బండ్ల గణేష్ నానా తంటాలు పడుతుంటారు. ఆ దేవుడే ఈ భక్తుడికి ప్రతీసారి బిస్కెట్ ఇస్తున్నారు. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలని వేచి చూస్తున్నారు బండ్ల. దానికోసం ఆయనెప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా అని కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం బండ్లకు తప్ప అందరికీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్, ఏఎం రత్నం, రామ్ తళ్ళూరికి డేట్స్ ఇచ్చిన పవన్.. తాజాగా డివివి దానయ్య నిర్మాణంలో సుజీత్ సినిమా ప్రకటించారు. దాంతో బండ్లకు మళ్ళీ నిరాశ తప్పలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఆటో డ్రైవర్ దిమాగ్ కు దండం పెట్టాల్సిందే.. ప్యాసింజర్ కే ముచ్చెమటలు పట్టించాడు
పంజాబ్ అమృత్‌సర్‌లో సినిమాను తలపించే సీన్.. దొంగ…పోలీస్..పరుగో పరుగు..
ఎలిఫెంట్ రెస్టారెంట్.. పసందైన విందు రెడీ !!
పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!
ఓ వృద్ధుడి కోసం స్థానికులు ఏం చేశారో చూస్తే నోరెళ్లబెడతారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

