ఈ ఆటో డ్రైవర్ దిమాగ్ కు దండం పెట్టాల్సిందే.. ప్యాసింజర్ కే ముచ్చెమటలు పట్టించాడు

Phani CH

Phani CH |

Updated on: Dec 08, 2022 | 9:52 AM

నగరంలోని రోడ్లపై ప్రయాణం చేయడం అంత సులభం కాదు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఎప్పుడు గమ్యస్థానం చేరుతామో తెలియని పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే ఆ పరిస్థితి వర్ణనాతీతం.

నగరంలోని రోడ్లపై ప్రయాణం చేయడం అంత సులభం కాదు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఎప్పుడు గమ్యస్థానం చేరుతామో తెలియని పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే ఆ పరిస్థితి వర్ణనాతీతం. ముందుకు వెళ్లలేక, వెనకకు రాలేక.. మెల్లగా కదులుతున్న వాహనాల మధ్య చిక్కుకుపోవడం నరకాన్ని తలపిస్తుంది. దాదాపు అందరూ ఈ పరిస్థితిని ఫేస్ చేసే ఉంటారు. ట్రాఫిక్ జాం అయినప్పుడు కొందరు మ్యూజిక్ వినడం, లేదా పక్కనున్న వారితో మాట్లాడుతుంటారు. మరోవైపు.. ఆటో డ్రైవర్లు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ వారికి అనుకున్న సమయానికి డెస్టినేషన్ కు చేరుస్తుంటారు. అయితే వారూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటే.. ప్రస్తుతం సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. కానీ ఖాళీ సమయంలో ఆ ఆటో డ్రైవర్ చేసిన పనికి అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంజాబ్‌ అమృత్‌సర్‌లో సినిమాను తలపించే సీన్‌.. దొంగ…పోలీస్‌..పరుగో పరుగు..

ఎలిఫెంట్‌ రెస్టారెంట్‌.. పసందైన విందు రెడీ !!

పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!

ఓ వృద్ధుడి కోసం స్థానికులు ఏం చేశారో చూస్తే నోరెళ్లబెడతారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ ఏం చేశాడో తెలుసా !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu