ఓ వృద్ధుడి కోసం స్థానికులు ఏం చేశారో చూస్తే నోరెళ్లబెడతారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుత సమాజంలో బంధాలు, అనుబంధాలు క్షీణిస్తున్నాయి. కారణమేదైనా పిల్లలు ఒకచోట, తల్లిదండ్రులు ఒకచోట నివసించాల్సిన పరిస్థితులు ఎక్కువయ్యాయి.
ప్రస్తుత సమాజంలో బంధాలు, అనుబంధాలు క్షీణిస్తున్నాయి. కారణమేదైనా పిల్లలు ఒకచోట, తల్లిదండ్రులు ఒకచోట నివసించాల్సిన పరిస్థితులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో వృద్ధులైన తల్లిదండ్రులు అవసాన దశలో తమ పిల్లలు చెంతలేక ఒంటరిగా జీవిస్తున్నారు. అలా ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధుడి కోసం స్థానికులు చేసిన పని నెటిజన్ల హృదయాలను తాకింది. అందుకు సంబంధించిన వీడియోనెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫిలిప్పీన్స్‌కి చెందిన ఓ వృద్ధుడు తన కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన కుమారులు, మనవళ్లతో కలిసి జీవించాలని తపన పడ్డాడు. తన పిల్లలతో గడపాలన్న అతని తపన చూసి ఆ వృద్ధుడిని ఎలాగైనా తన పిల్లల వద్దకు చేర్చాలనుకున్నారు. అంతే అతను నివసిస్తున్న ఇంటిని పిల్లర్స్‌తో సహా లేపి తమ భుజాలపై మోసుకెళ్లి అతని కుటుంబం చెంతకు చేర్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ ఏం చేశాడో తెలుసా !!
ట్రెడ్‌మిల్‌పై స్టన్నింగ్ స్టెప్స్.. హాయ్ రామా అంటూ..
ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్.. ఎక్కడో తెలుసా ??
గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ !! 350 మందికి పార్టీ.. గిఫ్ట్ గా గోల్డ్ లాకెట్స్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

