ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్.. ఎక్కడో తెలుసా ??
చిన్నదైనా పెద్దదైన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే.. ప్రజలను ఆకట్టుకునే తెలివి తేటలు ఉండాలని చెప్పక తప్పదు.. ఈ క్రమంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కాస్త క్రియేటివ్‌గా ఆలోచించాడు.
చిన్నదైనా పెద్దదైన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే.. ప్రజలను ఆకట్టుకునే తెలివి తేటలు ఉండాలని చెప్పక తప్పదు.. ఈ క్రమంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కాస్త క్రియేటివ్‌గా ఆలోచించాడు. తను కొత్తగా పెట్టుకున్న హోటల్‌కి కస్టమర్స్‌ను ఆకర్షించేలా ఓ ప్లాన్ వేశాడు. దెబ్బకు కస్టమర్స్ అంతా అతని హోటల్ ముందు క్యూకట్టేసారు. విజయవాడ పట్టణంలోని మొగల్రాజపురంలో ఈ వ్యక్తి హోటల్ ప్రారంభించాడు. అయితే బిజినెస్ తాను అనుకున్న స్థాయిలోమార్కెట్‌లోకి వెళ్లలేదని భావించిన అతను కొత్తగా ఆలోచించాడు. సోషల్ మీడియా వేదికగా కస్టమర్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కేవలం 5 పైసలకే స్టార్ హోటల్ రేంజ్‌లో ఫుల్ మీల్స్…కేవలం ఐదు పైసలు నాణెం మీ దగ్గరుంటే చాలు… కడుపునిండా స్టార్ విందు ఆరగించవచ్చు అనే టైటిల్ తో ప్రచారం చేసి హిట్ కొట్టాడు. ఆఫర్ చూసిన భోజన ప్రియులు ఎగిరి గంతేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: