గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ !! 350 మందికి పార్టీ.. గిఫ్ట్ గా గోల్డ్ లాకెట్స్
పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అవి తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉంటాయి.
పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అవి తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉంటాయి. అలాంటి ఓ పెంపుడు కుక్కకు గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేశారు దాని యజమానులు. ఏకంగా 350 మందికి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. కుక్క యజమానులు తమ అక్సర్ బర్త్‌డే సందర్భంగా ఇన్విటేషన్ కార్డులు కూడా వేయించారు. 4,500 రూపాయలు పెట్టి కాస్ట్‌లీ డ్రస్ కొన్నారు. పెంపుడు కుక్క బర్త్‌డే పార్టీకి ఆ కుటుంబం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈ బర్త్‌డే పార్టీకి పరిసర గ్రామాల నుంచే కాకుండా బెంగాల్‌లోని శ్రీపూర్ వంటి ప్రాంతాల నుంచి అతిధులు ధన్‌బాద్‌కు క్యూ కట్టారు. బర్త్‌డే జరుపుకుంటున్న కుక్క కోసం బంధువులు బహుమతులను కూడా తీసుకువచ్చారు. కొందరు బంగారు లాకెట్లను ఈ శునకానికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

