పంజాబ్ అమృత్‌సర్‌లో సినిమాను తలపించే సీన్.. దొంగ…పోలీస్..పరుగో పరుగు..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అచ్చం సినిమాను తలపించే సీన్ ఒకటి జరిగింది. పోలీసులు, నేరస్తులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. పోలీసులను చూడగానే క్రిమినల్స్ పరుగందుకున్నారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అచ్చం సినిమాను తలపించే సీన్ ఒకటి జరిగింది. పోలీసులు, నేరస్తులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. పోలీసులను చూడగానే క్రిమినల్స్ పరుగందుకున్నారు. ఇంకేముంది పోలీసులు వారి వెంటపడ్డారు. చివరకు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. వివిధ కేసులు నమోదైన ఇద్దరు నేరస్థులు ఎస్‌యూవీ వాహనంలో వెళ్తున్నట్లు అమృత్‌సర్ పోలీసులకు డిసెంబర్ 1న సమాచారం అందింది. దీంతో పోలీసులు మరో ఎస్‌యూవీలో వాహనంలో నేరస్థుల వాహనానికి ఎదురుగా వచ్చారు. అది ఇరుకు రోడ్డు కావడం, ఆ ప్రాంతం మొత్తం రద్దీతో ఉండటంతో నేరస్తులు తప్పించుకోలేమనుకున్నారు. దీంతో కారు నుంచి దిగి అక్కడి నుంచి పరుగెత్తారు. మరోవైపు తమ వాహనం ఆపిన పోలీసులు కూడా ఇద్దరు నేరస్థులను చేజ్ చేశారు. చివరకు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు నేరస్థులపై ఐదారు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎలిఫెంట్ రెస్టారెంట్.. పసందైన విందు రెడీ !!
పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!
ఓ వృద్ధుడి కోసం స్థానికులు ఏం చేశారో చూస్తే నోరెళ్లబెడతారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ ఏం చేశాడో తెలుసా !!
ట్రెడ్‌మిల్‌పై స్టన్నింగ్ స్టెప్స్.. హాయ్ రామా అంటూ..
డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!
విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు

