ప్రౌండ్ మూమెంట్.. RRRకు మరో ఇంటర్నేషనల్ అవార్డు !!
ఇంటర్నేషనల్గా ట్రిపుల్ ఆర్ బజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో అవార్డులను గెలుచుకుంటూనే ఉంది. ఇక ఇప్పటికే సాటర్న్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఈ సినిమా....
ఇంటర్నేషనల్గా ట్రిపుల్ ఆర్ బజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో అవార్డులను గెలుచుకుంటూనే ఉంది. ఇక ఇప్పటికే సాటర్న్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఈ సినిమా…. ఆ వెంటనే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్ అవార్డును కూడా దక్కించుకుంది. బెస్ట్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.రాజమౌళిని నిలబెట్టేసింది. ఇక తాజాగా మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకుంది అవర్ ఓన్ ట్రిపుల్ ఆర్. ఎస్ ! ప్యూర్ అండ్ సోల్ ఇండియన్ కాన్సెప్ట్ తో.. ఇండియన్స్ ఎమోషన్స్‌తో.. జక్కన్న విజయ్ అండ్ విజువల్ వండర్స్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా.. తాజాగా అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్ అవార్డును కూడా అందుకుంది. ఈ ఏడాదికి బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్‌గా నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ కామెంట్స్.. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లుదు అంటూ.. !!
బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..
Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్
త్రివిక్రమ్ రివర్స్ గేర్.. ఇక పూజా బేబీ పనైపోయింది !!
‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

