'అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు' తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Phani CH

|

Updated on: Dec 07, 2022 | 5:51 PM

వెస్ట్రన్ ... క్లాసిక్.. మధ్యలో ఫోక్..! ఈ మూడు మ్యూజిక్ ఫాంలను కలిపి కొట్టేసే తమన్.. ఇప్పుడో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్‌ అయిపోయారు. టాలీవుడ్ మ్యూజిక్ కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.

వెస్ట్రన్ … క్లాసిక్.. మధ్యలో ఫోక్..! ఈ మూడు మ్యూజిక్ ఫాంలను కలిపి కొట్టేసే తమన్.. ఇప్పుడో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్‌ అయిపోయారు. టాలీవుడ్ మ్యూజిక్ కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. చిరు చిందేయాలన్నా.. బాలయ్య బరిలో దిగాలన్నా… తమన్ కావాల్సిందే అనే టాక్‌ను త్రూ అవుట్ ఇండస్ట్రీ వినిపించేట్టు చేసుకున్నారు. తన వర్క్‌తో.. యాటిట్యూడ్‌తో కొంత మంది డైరెక్టర్స్‌కు… ఏకంగా ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్‌గానే మారిపోయారు. ఇక ఇది నిజం అన్నట్టు.. మళ్లీ త్రివిక్రమ్‌ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. మహేష్ సినిమా కోసం తన Instruments మోగించేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్‌ ప్యాన్స్ గెట్ రెడీ !! బద్రీ వచ్చేస్తున్నాడు !!

Published on: Dec 07, 2022 05:51 PM