త్రివిక్రమ్ రివర్స్ గేర్.. ఇక పూజా బేబీ పనైపోయింది !!
'నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు'.. అని ఏ టైంలో.. పూజా బేబీ కాళ్లను.. త్రివిక్రమ్ ఫోకస్ చేశారో.. అప్పటి నుంచే ఆమె క్రేజ్ కూడా అమాంతంగా పెరగడానికి కారణం అయ్యారు ఈ గురు.
‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు’.. అని ఏ టైంలో.. పూజా బేబీ కాళ్లను.. త్రివిక్రమ్ ఫోకస్ చేశారో.. అప్పటి నుంచే ఆమె క్రేజ్ కూడా అమాంతంగా పెరగడానికి కారణం అయ్యారు ఈ గురు. కారణమవడమే కాదు.. హీరోయిన్‌గా తనను మాత్రమే తీసుకునే అలవాటు చేసుకున్నారు… వరుస సినిమాల్లో అవకాశం ఇస్తున్నారు. ఇది నిన్నటి వరకు..! కాని నేడు ఈ బ్యూటీనే తన అప్‌కమింగ్ ఫిల్మ్ నుంచి తీసేశారు.. అందర్నీ షాక్ చేశారు ఈ మాటల మాంత్రికుడు. ఎస్ ! పూజా హెగ్డేను వరుసగా.. తన సినిమాల్లో హీరోయిన్ గా ప్రజెంట్ చేసిన త్రివిక్రమ్.. తాజాగా తను చేయబోయే మహేష్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఈ బ్యూటీనే బుక్ చేశారు. అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. కాని చాలా కారణాల వల్ల ఈ సినిమా షూట్ ఇంతకాలం డిలైఅయి.. ఎట్టకేలకు మొదలవుతుందన్న టైంలో.. చిన్న కొర్రి పెట్టారట పూజా బేబీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

