Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ కామెంట్స్.. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లుదు అంటూ.. !!

Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ కామెంట్స్.. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లుదు అంటూ.. !!

Phani CH

|

Updated on: Dec 07, 2022 | 6:05 PM

నెటిజెన్లు తనను ఆడుకుంటున్నారని.. ఆంటీ అంటున్నారని.. నిన్న మొన్నటి వరకు అరిచి గీపెట్టిన అనసూయ.. కాస్త సైలెంట్ అయిపోయారు. తనపని తాను చేసుకుంటూ పోతున్నారు.

నెటిజెన్లు తనను ఆడుకుంటున్నారని.. ఆంటీ అంటున్నారని.. నిన్న మొన్నటి వరకు అరిచి గీపెట్టిన అనసూయ.. కాస్త సైలెంట్ అయిపోయారు. తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. కాంతార మూవీ గురించి ఇన్‌స్టాలో తన ఓపీనియన్‌ను పంచుకున్నారు. మరో సారి తన హేటర్స్‌కు టార్గెట్ అయ్యారు. ఎస్ ! రీసెంట్ గా తన ఇన్‌స్టా ఏదికగా Q&A సెషెన్ నిర్వహించిన అనసూయ.. మూవీ రెకమెండేషన్ అని ఓ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు కాంతార అంటూ ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు కాంతార ఇంపాక్ట్ నుంచి బయటికి రాలేకపోతున్నా అన్నారు. రిషబ్‌ షెట్టి సర్ .. యాక్టింగ్ అన్‌బిలీవబుల్ అంటూ కూడా కోట్ ఆ నెటిజెన్‌కు రిప్లై ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..

Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

త్రివిక్రమ్‌ రివర్స్ గేర్.. ఇక పూజా బేబీ పనైపోయింది !!

‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

పవన్‌ ప్యాన్స్ గెట్ రెడీ !! బద్రీ వచ్చేస్తున్నాడు !!

Published on: Dec 07, 2022 06:05 PM