బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..

బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..

Phani CH

|

Updated on: Dec 07, 2022 | 6:02 PM

ఓ పక్క సాయి పల్లవి సినిమాల నుంచి తప్పుకుంటున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరో పక్క బాలీవుడ్ లో ఓ క్రేజీ సినిమా చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఓ పక్క సాయి పల్లవి సినిమాల నుంచి తప్పుకుంటున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరో పక్క బాలీవుడ్ లో ఓ క్రేజీ సినిమా చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వెరసి అటు సాయి పల్లవి ఫ్యాన్స్‌తో పాటు … ఇటు ఫిల్మ్ లవర్స్‌ ను కూడా తికమక పెడతున్నాయి. ఎస్! ఇప్పటికే తనను తాను వర్సటైల్ యాక్టరస్గా ప్రూవ్‌ చేసుకున్న సాయి పల్లవి.. తాజాగా దిమ్మతిరిగే సినిమా ఛాన్స్ కొట్టేసిందనే న్యూస్ బీ టౌన్‌లో వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా… రామాయన గాథ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సీత క్యారెక్టర్ కోసం సౌత్ బ్యూటీ సాయి పల్లవిని తీసుకున్నారనే పక్కా న్యూస్ను బీటౌన్ బయటపెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

త్రివిక్రమ్‌ రివర్స్ గేర్.. ఇక పూజా బేబీ పనైపోయింది !!

‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

పవన్‌ ప్యాన్స్ గెట్ రెడీ !! బద్రీ వచ్చేస్తున్నాడు !!

Published on: Dec 07, 2022 06:02 PM