Big News Big Debate: సేవకులు Vs జనసేనలు.. వాలంటీర్లు చట్టబద్దంగానే పథకాలు చేరవేస్తున్నారా..?

Big News Big Debate: సేవకులు Vs జనసేనలు.. వాలంటీర్లు చట్టబద్దంగానే పథకాలు చేరవేస్తున్నారా..?

Anil kumar poka

|

Updated on: Jul 12, 2023 | 7:01 PM

వాలంటీర్లపై జనసేన చేసిన వ్యాఖ్యలు ఏపీలో పార్టీల మధ్య మాటలమంటలు పుట్టించాయి. ఈ వ్యవహారంలో మిత్రపక్షం బీజేపీ వందశాతం పవన్‌ కల్యాణ్‌కే సపోర్ట్‌ చేస్తే.. టీడీపీ మాత్రం ఎందుకో సైలెంట్‌ అయింది. ఇక వాలంటీర్లకు మద్దతుగా అధికారపార్టీ వైసీపీ రోడ్లపైకి వచ్చి మరీ నిరసనలు తెలుపుతోంది.

వాలంటీర్లపై జనసేన చేసిన వ్యాఖ్యలు ఏపీలో పార్టీల మధ్య మాటలమంటలు పుట్టించాయి. ఈ వ్యవహారంలో మిత్రపక్షం బీజేపీ వందశాతం పవన్‌ కల్యాణ్‌కే సపోర్ట్‌ చేస్తే.. టీడీపీ మాత్రం ఎందుకో సైలెంట్‌ అయింది. ఇక వాలంటీర్లకు మద్దతుగా అధికారపార్టీ వైసీపీ రోడ్లపైకి వచ్చి మరీ నిరసనలు తెలుపుతోంది. వార్డుల్లో ప్రజలకు సేవలందించే సేవకలు ఇప్పుడు జనసేనలతో తలపడుతున్నారు. రాజకీయ విమర్శలు.. ప్రతివిమర్శలు ఎలా ఉన్నా మరోవైపు వారి భవిష్యత్తుపైనా చర్చ మొదలైంది. ప్రభుత్వాలు మారితే వాళ్లను ఉంచుతారా? తొలగిస్తారా? ఈ భయం వాలంటీర్లతోనూ ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Jul 12, 2023 07:01 PM