Big News Big Debate : తెలంగాణలో పార్టీల మధ్య రహస్య బంధాలున్నాయా..? ఎవరు ఎవరితో జట్టు కడుతున్నారు.?
తెలంగాణలో పొలిటికల్ హీట్ మళ్లీ రాజుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పరస్పరం రాజకీయ విమర్శలే కాదు.. సవాళ్లకు కూడా సై అంటున్నారు. పదేళ్లలో డెవలప్‌మెంట్‌పై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్ విసిరితే.. వేదిక ఎక్కడో చెప్పండి అంటూ అటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇటు సిఎల్పీ చీఫ్ భట్టి ప్రతిసవాల్ విసిరారు.
తెలంగాణలో పొలిటికల్ హీట్ మళ్లీ రాజుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పరస్పరం రాజకీయ విమర్శలే కాదు.. సవాళ్లకు కూడా సై అంటున్నారు. పదేళ్లలో డెవలప్‌మెంట్‌పై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్ విసిరితే.. వేదిక ఎక్కడో చెప్పండి అంటూ అటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇటు సిఎల్పీ చీఫ్ భట్టి ప్రతిసవాల్ విసిరారు. ఇద్దరి సవాళ్లను చూస్తున్న బీజేపీ డ్రామా అంటోంది.. లేని కాంగ్రెస్‌ను లేపడానికి జరుగుతున్న కుట్ర అంటున్నారు.
దీంతో సహజంగానే పార్టీలన్నీ నువ్వా- నేనా అంటూ రంగంలో దిగాయి.
రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎత్తులు-పై ఎత్తులు, వ్యూహాలు-ప్రతివ్యూహాలతో ప్రజల్లోకి దూసుకొస్తున్నాయి. ఇక సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా వినిపిస్తున్నాయి.ఇటీవలే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలంటూ సీఎం కేసీఆర్ విరుచుకపడగా, లేటెస్టుగా హస్తం నేతలకు ఓపెన్ సవాల్ విసిరారు ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా అంటూ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు మంత్రి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని, నాయకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.