CM KCR Public Meeting Live: దేశానికి తలమానికంగా తెలంగాణ నిలిచింది : కేసీఆర్
సంక్షేమ సంబురాలను పురస్కరించుకుని సీఎం కే చంద్రవేఖర్ రావు శుక్రవారం మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీని కూడా లాంఛనంగా ప్రారంభించారు. మంచిర్యాల వేదికగా ఈ రెండు కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారభించారు.
సంక్షేమ సంబురాలను పురస్కరించుకుని సీఎం కే చంద్రవేఖర్ రావు శుక్రవారం మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీని కూడా లాంఛనంగా ప్రారంభించారు. మంచిర్యాల వేదికగా ఈ రెండు కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారభించారు. బీసీల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి విధితమే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

