Big News Big Debate: ఫ్యాన్‌ గాలి ఎందుకు తగ్గింది.? సైకిల్‌ స్పీడు ఎలా పెరిగింది..? ఏపీ రాజకీయం..(లైవ్)

Big News Big Debate: ఫ్యాన్‌ గాలి ఎందుకు తగ్గింది.? సైకిల్‌ స్పీడు ఎలా పెరిగింది..? ఏపీ రాజకీయం..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Mar 24, 2023 | 7:02 PM

ఫ్యాన్‌ గాలి ఎందుకు తగ్గింది.? సైకిల్‌ స్పీడు ఎలా పెరిగింది..? పాఠం ఎవరికి.? గుణపాఠం ఎవరికి.? ఏపీ రాజకీయ సమీకరణాలే మారబోతున్నాయా..?

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో టీడీపీ ఓ సీటు గెలుచుకుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కేడర్‌కు గట్టి సంకేతాలు పంపారు. ఎమ్మెల్సీ కోటలో ఒక్కసీటు పోయినా సహించేది లేదని… కఠిన చర్యలు ఉంటాయని ముందే చెప్పిన సీఎం లైన్‌ దాటినవారిపై వేటు వేశారు. ఇప్పటికే ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్ల శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయానికి విరుధ్దంగా ఓటేసినట్టు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో