Big News Big Debate: లీగల్ V పొలిటికల్.. కారుపై కాషాయం కత్తిగట్టిందా..?
హస్తినలో ఈడీతో కవిత లీగల్ బ్యాటిల్.. గల్లీలో ప్రత్యర్ధులతో BRS పొలిటికల్ ఫైటింగ్.. కారుపై కాషాయం కత్తిగట్టిందా.? రాజకీయం కోసం కేసులా..? కేసులపై రాజకీయమా..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈరోజు చాలా కీలక డెవలప్ మెంట్స్ జరిగాయి. MLC కవిత విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసుల్లో ఎక్కడా వ్యకిగతంగా హాజరుకావాలని లేనందున… తన తరపున ప్రతినిధిని పంపుతున్నట్లు ఈడీకి లేఖ రాశారు కవిత. నాటకీయ పరిణామాల అనంతరం ఈనెల 20న విచారణకు స్వయంగా హాజరుకావాలంటూ మళ్లీ సమన్లు ఇచ్చింది ఈడీ. తమ హక్కులను కాలరాస్తుందని కవిత తరపున లీగల్ టీమ్ ఆరోపిస్తుంటే.. అనుమానితురాలిగా ఉన్నారంటూ ఈడీ కోర్టులో వాదించింది. హస్తినలో లీగల్ ఫైటింగ్ మలుపులు తిరుగుతుంటే… గల్లీలో మాటలతూటాలతో ఖతర్నాక్ రాజకీయం నడుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!