Big News Big Debate: ఏపీలో రోడ్డెక్కిన రాజకీయం.. పోలీసులపై కట్టలు తెంచుకున్న చంద్రబాబు ఆవేశం.. (లైవ్)
అమల్లోకి వస్తూనే సంచలనంగా మారిన జీవో నెంబర్ వన్ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో సెగ రాజేసింది. ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు టూరుకు అనుమతి లేదంటూ...
అమల్లోకి వస్తూనే సంచలనంగా మారిన జీవో నెంబర్ వన్ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో సెగ రాజేసింది. ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు టూరుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సభలకు, మైకులకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే తన నియోజకవర్గంలో తానే పర్యటించకూడదా అంటూ ఆవేశానికి లోనయ్యారు చంద్రబాబు.ప్రభుత్వం ఇచ్చిన జీవోనే చెల్లదంటూ మండిపడ్డారు చంద్రబాబు. చట్టబద్దత లేదఅన్నారు చంద్రబాబు. శాంతిభద్రతలు కాపాడేందుకు తీసుకొచ్చిన జీవోకు ఎవరూ అతీతులు కాదన్నారు వైసీపీ నేతలు. కుప్పంలో ఎవరైతే పోలీసులపై దాడులకు పాల్పడ్డారో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ.అటు కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడం నియంతృత్వ పోకడలకు అద్ద పడుతుందని… చీకటి జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది సీపీఐ
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

